Pemmasani: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ

శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.