NTR District: యువకుడిపై కుక్కర్‌తో మూకుమ్మడి దాడి.. ఎందుకంటే?

ఎన్టీఆర్ జిల్లాలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి .. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.