హాలీవుడ్‌లో విషాదం... 'మెన్ ఇన్ బ్లాక్' స్టార్ టామీ లీ జోన్స్ కుమార్తె కన్నుమూత.

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. హాలీవడ్ లెజెండరీ నటుడు టామీలీ జోన్స్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. 'మెన్ ఇన్ బ్లాక్' (Men in Black) సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఈ ఆస్కార్ విజేత కుమార్తె విక్టోరియా కాఫ్కా జోన్స్ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.