కొడంగల్ మున్సిపాలిటీలో 11 వేల 668 ఓటర్లు.. ముసాయిదా జాబితా విడుదల
కొడంగల్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కొడంగల్ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 11,668 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 5,661,