తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు..

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు నాలుగవ రోజు ( జనవరి 2) కొనసాగుతున్నాయి. ఇవ్వాల్టి ( జనవరి 2) నుంచి ఉచిత సర్వదర్శనానికి భక్తులను అనుమతించింది టీటీడీ .