ఏపీ సచివాలయాల్లో ఆ ఉద్యోగుల హోదా మారింది.. ఇకపై అలా పిలవాలి, ఉత్తర్వులు జారీ

AP Sachivalayam Secretaries Designation: ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయాల్లో కార్యదర్శుల హోదాలు మారాయి. వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులు ఇక వార్డు డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులుగా, వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్యదర్శులు వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్‌ కార్యదర్శులుగా పిలవబడతారు. వ్యవసాయ, పట్టు శాఖల ఎక్స్‌అఫిషియో స్పెషల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ సేవలను మరో ఏడాది పొడిగించారు. తక్కువ ప్రమాద ముప్పు కలిగిన పరిశ్రమలు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లు చేయించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.