సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే లు అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.