చిన్న సినిమాలకు పెద్ద గుర్తింపు: FNCC అవార్డ్స్‌లో ‘కోర్ట్’ విజయం.. ‘రాజు వెడ్స్ రాంబాయి’కి హ్యాట్రిక్ అవార్డ్స్!

ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (FNCC) సినీ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా నాని నిర్మించిన "కోర్ట్‌" సినిమాకు అవార్డు దక్కగా, బెస్ట్ డైరెక్టర్ (సాయిలు కంపాటి), బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ విభాగాల్లో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ స