నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్..46 రోజులు 1050 స్టాల్స్ ప్రదర్శన..ఐదేండ్లలోపు చిన్నారులకు ఫ్రీ

ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు, వీకెండ్‌‌‌‌‌‌‌‌, హాలిడేస్‌‌‌‌‌‌‌‌లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ తెరిచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు రూ.50 కాగా, ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది ప్రభుత్వం.