సర్వీస్ ఛార్జ్ వసూలు చేసిన చైనా రెస్టారెంట్ కు రూ.50 వేల ఫైన్..

ముంబైలోని 'బోరా బోరా' రెస్టారెంట్లకు యజమాని అయిన 'చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్'కు భారీ షాక్ తగిలింది. కస్టమర్ల నుంచి బలవంతంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రూ. 50 వేల జరిమానా విధించింది..................