ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. స్పిన్నర్లకు పెద్ద పీట వేస్తూ 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. గత 12 టీ20ల్లో కనీసం చాన్స్ కూడా ఇవ్వని కూపర్ కనోలీకి జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యకరం.