ఏపీలోని ఆ ప్రభుత్వ స్కూల్‌లో గ్రౌండ్ లుక్ అదిరింది.. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ రేంజ్‌లో, భలే ఉంది

Nidamarru Zphs High School Ground Develop: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు జడ్పీ హైస్కూల్‌ను రూ.15 కోట్లతో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (లీప్) స్కూల్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను పోలి ఉండేలా ఆధునిక గ్రౌండ్‌తో పాటు ఇండోర్ స్టేడియం, జూనియర్ కాలేజీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించనున్నాయి. ఈ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.