కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద తొలి భారీ విజయం నమోదైంది. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నీలకంఠ' చిత్రం జనవరి 2న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఒక వినూత్నమైన పాయింట్‌తో, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తోంది.