India Post GDS Jobs 2026: పదో తరగతి అర్హతతో 30 వేలకుపైగా పోస్టాఫీసు ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

తపాలా మంత్రిత్వ శాఖ త్వరలో భారీగా ఉద్యోగాల కోసం భారీ ప్రకటన విడుదల చేయనుంది. మొత్తం 30 వేలకుపైగా తపాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన గ్రామీణ డాక్ సేవక్ (GDS) అధికారిక నోటిఫికేషన్ జనవరి 15, 2026న విడుదల చేయనుంది..