అగ్రికల్చర్ వర్సిటీకి రూ.465 కోట్ల గ్రాంట్లు ఇవ్వండి : ఎంపీ మల్లు రవి

అగ్రికల్చర్ వర్సిటీ సమగ్ర ఆధునికీకరణ, అభివృద్ధి కోసం రూ.465 కోట్లను ప్రత్యేక గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మల్లు రవి కోరారు.