రూ.42 లక్షల పరిహారం చెల్లిస్తం.. హైకోర్టులో సిగాచీ కంపెనీ కౌంటర్ దాఖలు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తమ కంపెనీ రూ.42 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేసింది.