ఇంటి వద్దే టెస్ట్, ట్రీట్ మెంట్బాలికల్లో తగ్గిన రక్తహీనత..టెస్టులు చేసి మందులిస్తే మంచి రిజల్ట్ ..
దేశంలో 50 శాతానికి పైగా మహిళలను వేధిస్తున్న రక్తహీనత (ఎనీమియా) సమస్యకు చెక్ పెట్టేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) చేసిన ఒక కొత్త ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది.