డిగ్రీ కాలేజీల లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్ ఇవ్వండి : డిగ్రీ కాలేజెస్ ఎంపవరింగ్ అసోసియేషన్ నేతలు

రాష్ర్టంలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఎంపవరింగ్ అసోసియేషన్ నేతలు కోరారు.