మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.మార్చిలో ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్.. 2026 మార్చిలోసే మూసీ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గండిపేట్ నుంచి బాపూ ఘాట్ వరకు మొదట మూసీ ప్రక్షాళనకు 21 కి.మీ చేస్తామని చెప్పారు.