మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ..గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు

2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కగార్తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి మూడు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది