Ranveer Singh: రూ.1100 కోట్లు దాటిన రణవీర్ 'ధురందర్' వసూళ్లు.. పఠాన్, పుష్ప 2 రికార్డులు బద్ధలు!

ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. అదే రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్'. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. డిసెంబర్ 5, 2025న విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది.