పోలీస్ స్టేషన్‎లోనే రూ.20 వేల లంచంతో దొరికిన కొల్లూరు SI

సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‎లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్‎ఐ రమేష్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‏గా పట్టుబడ్డాడు.