కృష్ణా జలాల వాటాపై కేసీఆర్, హరీశ్ సంతకాలే తెలంగాణకు మరణశాసనం

నీళ్లు- నిజాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి. నీటి హక్కుల కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కృష్ణా, గోదావరి నదులే మన జీవన్మరణ సమస్య.