ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు : కలెక్టర్ బాదావత్ సంతోష్
రైతులకు ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు.