సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాలిటీల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని, మీరంతా కలిసి ఉంటే ఈ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.