సిఫార్సు ఉన్నా.. టికెట్‌ కొందాం

‘‘సిఫార్సు చేయించుకుందాం. త్వరగా ప్రొటోకాల్‌ దర్శనం అయిపోతుంది. ఒక్క టికెట్‌ కూడా కొనుగోలు చేయకుండా అమ్మను దర్శించుకుందాం’’ ఇది ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చే కొంతమంది భక్తుల అభిప్రాయం. ప్రస్తుతం ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. సిఫార్సులతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు టికెట్లు కొనుగోలు చేయడం లేదు. కొంతమంది మాత్రం ఎంతమంది దర్శనానికి వస్తున్నారో అందులో సగం మందికి టికెట్లు కొంటున్నారు. అమ్మవారికి ఆదాయం పెరగాలంటే సిఫార్సులతో వచ్చే భక్తులంతా టికెట్‌ కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు.