Andhra: ఏపీలోనూ మందుబాబులు రఫ్పాడించారు.. డిసెంబర్ చివరి 3 రోజుల్లో రికార్డు స్థాయిలో..

నూతన సంవత్సర వేడుకలతో ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2025 డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,767 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా… గత ఏడాదితో పోలిస్తే సుమారు 8 శాతం వృద్ధి నమోదైంది. ప్రత్యేకంగా డిసెంబర్ చివరి మూడు రోజుల్లోనే రూ.543 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరగడం న్యూ ఇయర్ జోష్‌ను స్పష్టంగా చూపిస్తోంది.