IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పాండ్య, బుమ్రా ఔట్.. కారణమిదే!

2026 ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ కు ముందు పని భారం దృష్టిలో ఉంచుకొని పాండ్య, బుమ్రాలను కేవలం టీ20 మ్యాచ్ లనే ఆడించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.