Anvesh Controversy: నా అన్వేషణ కాంట్రవర్సిలో ఊహించని ట్విస్ట్..! సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన..

యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసిన ఇతని పేరే వినిపిస్తోంది. హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే అతనిపై పంజాగుట్ట పీఎస్‌లు పలువురు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసి.. అతని కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోషల్ మీడియా సంస్థకు లేఖ కూడా రాశారు.