IPL 2026: బ్యాటింగే సన్ రైజర్స్ బలం.. లివింగ్ స్టోన్ రాకతో కమ్మిన్స్ సేన ప్లేయింగ్ 11 అదిరింది

ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు. హెడ్, అభిషేక్ 2026 ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ. మూడో స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు.