కాంగ్రెస్తో సొంతింటి కల సాకారం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ సాకారం చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ ఎంపీడీవో ఆఫీస్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను 83 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.