All India Industrial Exhibition: అంతర్జాతీయ స్థాయికి నుమాయిష్‌

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆలిండియా పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి్‌ష)ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.