డిసెంబర్లో ఏరులై పారిన లిక్కర్ ..నెలలోనే రూ. 138 కోట్లు

డిసెంబర్​లో లిక్కర్​ ఏరులై పారింది. ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ గల్లాపెట్టె నిండిపోయింది. 2024 డిసెంబర్​ కంటే ఈసారి లిక్కర్​ సేల్స్​ విపరీతంగా పెరిగిపోయింది.