మేడారం శిల్పాల వెనుక... కామారం రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరంగల్‍/ములుగు/తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి, పునఃనిర్మాణంలో భాగంగా భారీ గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిలలు, వాటిపై చెక్కిన శిల్పాలు, ఆదివాసీ వంశీయుల గొట్టు గోత్రాలు, ఆచార సంప్రదాయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.