నా అన్వేషణ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి : Instagramకు పోలీసులు లేఖ
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఐడీ వివరాల కోరుతూ ఇంస్టాగ్రామ్ కు లేఖ రాశారు. అన్వేష్ అకౌంట్లో ఉన్న అనుచిత వ్యాఖ్యలు