అది ఓ చెడ్డ పొరుగు దేశం.. పాకిస్థాన్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్థాన్‌‌పై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది చెత్త పొరుగు దేశం అంటూ తీవ్రంగా విమర్శించారు. ఉగ్రవాదంపై పోరాడే హక్కు భారత్‌కు ఉందని, స్వీయరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింధూ నదీ జలాల ఒప్పందం ఉన్నా, ఉగ్రవాదం కొనసాగితే పొరుగువారితో సంబంధాలుండవని ఆయన స్పష్టం చేశారు. భారత్ తన ప్రజలను కాపాడుకోవడానికి వెనుకాడదని తేల్చి చెప్పారు. పరోక్షంగా ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు.