టికెట్ కోసం వింత పోరాటం.. ప్రత్యర్థి నామినేషన్ ఫారాన్ని నమిలి మింగేసిన శివసేన నేత

ఎన్నికల వేళ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం, పోటాపోటీ ప్రచారాలు చూడటం సహజం. కానీ మహారాష్ట్రలోని పుణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని ఒక వింత సంఘటన జరిగింది. తన ప్రత్యర్థికి పార్టీ టికెట్ దక్కకూడదనే ఉద్దేశంతో.. ఏకంగా అతడు సమర్పించిన అధికారిక నామినేషన్ పత్రాన్ని లాక్కొని, దానిని ముక్కలు ముక్కలు చేసి నమిలి మింగేశాడు ఓ నాయకుడు. శివసేన (షిండే వర్గం)లో చోటుచేసుకున్న ఈ వింత ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల కళ్లెదుటే జరిగిన ఈ వింత పర్వం వెనుక ఉన్న అసలు గొడవ ఏమిటి? ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.