ఐఐటీ హైదరాబాద్ రికార్డ్: విద్యార్థికి రూ.2కోట్ల 50 లక్షల భారీ జాబ్ ప్యాకేజీ

ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విద్యార్థి కళ్లు చెదిరే భారీ ప్యాకేజీని దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే కంప్యూటర్ సైన్స్ విద్యార్థి నెదర్లాం