Hyderabad: హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలో మరో ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?

హైదరాాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్. నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానిక ముందడుగు పడింది. రాబోయే రెండేళ్లల్లో పనులు పూర్తి కానున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది