ITC share Crash: రెండు రోజుల్లో LICకి రూ.11వేల కోట్లు లాస్.. దెబ్బ కొట్టిన ఐటీసీ స్టాక్..

కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ల నుంచి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ ఎల్ఐసీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై తీసుకొస్తున్న కొత్త నిబంధనలు, పన్నులతో ఐటీసీ స్టాక్ కుప్పకూలగా ఆ ప్రభావం ఎల్ఐసీపై భారీగానే కనిపిస్తోంది.