రవితేజ 'వామ్మో వాయ్యో' సాంగ్ అరాచకం.. ఊపు ఊపేస్తున్న భీమ్స్ సిసిరోలియా మాస్ బీట్స్!

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలైన ‘వామ్మో.. వాయ్యో..’ అంటూ సాగే రొమాంటిక్ అండ్ మాస్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మాస్ బీట్స్‌లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న భీమ్స్ సిసిరోలియా ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.