కొత్త ఏడాది లాభాల జోరులో స్టాక్ మార్కెట్లు.. రికార్డుల బుల్ ర్యాలీ వెనుక కారణాలు ఇవే..

2026 నూతన సంవత్సరం ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత కొనసాగిస్తున్నాయి. జనవరి 2, శుక్రవారం నాటి ట్రేడింగ్లో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త గరిష్టాలను తాకాయి. ప్రధానంగా ఆటోమొబైల్ కంపెనీల అద్భుతమైన సేల్స్ డేటా, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లకు భారీగా ఊపునిచ్చాయి.