Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

ఆధార్ కార్డుల్లో మార్పులు చేసుకోవాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల కొద్ది వెయిట్ చేయాల్సి ఉంది. ఇక పిల్లల ఆధార్ పని కోసం వెళితే వారిని కూడా లైన్‌లో ఉంచాల్సి వస్తుంది. ఏపీలోని ప్రజలకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రత్యేక క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి.