నగరపాలక సంస్థ విడుదల చేసిన కరీంనగర్ ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. డివిజన్ల వారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆ డివిజన్లోని ఇంటి నంబర్లు, ఓటర్ల పేర్లకు బదులుగా ఇతర డివిజన్లు, కార్పొరేషన్ పరిధిలో లేని ఇతర మండలాలు, గ్రామాలకు సంబంధించిన ఇంటినెంబర్లు, ఓటర్ల పేర్లు కనిపిస్తున్నాయి.