మెక్సికోలో భారీ భూకంపం.. రికర్ట్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదు

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. శుక్రవారం (జనవరి 2) దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన గెరెరోలో ఈ భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది.