గూఢచర్యం ఆరోపణలు.. ఖతార్‌ జైల్లో భారత నేవీ మాజీ అధికారి..ప్రధానికి ఫ్యామిలీ విజ్ఞప్తి

ఖతార్‌లో గూఢచర్యం కేసులో విడుదలైన ఎనిమిది మంది భారత మాజీ నావికాదళ అధికారుల్లో ఒకరిని మళ్లీ అరెస్ట్ చేశారు. రిటైర్డ్ కమాండర్ పుర్ణేందు తివారీపై ఆయన పనిచేసిన కంపెనీలో ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయంటూ కొత్త కేసు నమోదైంది. దీంతో ఆయన దోహా జైల్లోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని, విదేశాంగ మంత్రిని విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తివారీ ఆరోగ్యం క్షీణిస్తోందని, విదేశాంగ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.