T20 World Cup 2026: పాకిస్థాన్‌తో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు వెళ్తాయి.. దిగ్గజ క్రికెటర్ జోస్యం

అక్రమ్ భారత జట్టు సెమీస్ కు వెళ్తుందని అంచనా వేశాడు. టీ20 వరల్డ్ కప్ టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. వసీం అక్రమ్ తమ సొంత దేశం పాకిస్థాన్ సెమీస్ కు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.