న్యూ ఇయర్ రోజు ఇద్దరు కలెక్టర్ల వినూత్న ఆలోచన అద్భుతం.. అభినందించిన సీఎం చంద్రబాబు

Chandrababu Praises Two District Collectors: నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపిన పల్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకు అధికారులు పుస్తకాలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించగా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచన మేరకు బాలికల వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.