నిజామాబాద్ కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్​కలెక్టర్​గా ఇలా త్రిపాఠి బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ నుంచి బదిలీపై వచ్చిన ఆమెకు కలెక్టరేట్ ఎదుట అదనపు కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్​ పూల బొకే అందించి స్వాగతం పలికారు.