మా భూములు మాకే కావాలి..ఏదుల మండల రైతుల ధర్నా
గొల్లపల్లి రిజర్వాయర్ ప్రపోజల్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏదుల మండల రైతులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లపల్లి, చీర్కపల్లి, చెన్నారం గ్రామస్తులు, రైతులు ధర్నా నిర్వహించారు.